బలి
“ఏవండోయ్… ఈ రోజు మన పళ్ళై
సంవత్సరం నిండింది.
వచ్చేటప్పుడు కోడిని పట్రండి.
పలావ్ చేసుకుందాం”
చెప్పింది సుగుణ.
“ఎందుకే మనం చేసిన
తప్పుకు దాన్ని బలిచెయ్యడం?”
పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్