పెళ్ళైపోతుంది..!
"ఆడపిల్లలు పక్కనుంటే ఫోజుకోసం ఒంటిచేతితో కారు నడపకు" అన్నాడు తండ్రి "
అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతాయ్ కదా నాన్న..?!" అడిగాడు కొడుకు"
కాదురా బుద్ధిలేని వెధవా..! నాలా నీకు పెళ్ళైపోతుంది..!"
అసలు విషయం చెప్పాడు తండ్రి