నరమాంస భక్షకులు-అందమైన అమ్మాయి

View the best Cartoon Devil Photos, Cartoon Devil Images, Cartoon Devil Pictures from Teluguone.com

 

నరమాంస భక్షకులు-అందమైన అమ్మాయి

తండ్రి కొడుకులు అయిన నరమాంస భక్షకులు ఆహారం కోసం అడవిలో కాచుకుని కూర్చుంటారు. అటుగా వస్తున్న ముసలి వ్యక్తిని చూసి కొడకు తిందాం అంటాడు. 
తండ్రి- వద్దు. అతని వంటిమీద మాంసం మన కుక్కకు కూడా సరిపోదు. 
కాసేపటికి బాగా కొవ్వెక్కిన మనిషి వస్తాడు. కొడుకు తిందాం అంటే...
తండ్రి- వద్దు వాడి కొవ్వుతో మనకు హార్ట్ ఎటాక్ వస్తుంది. కాస్త వెయిట్ చెయ్యి.
ఒక అందమైన అమ్మాయి వస్తుంది.
కొడుకు- నాన్నా ఈమె పర్ ఫెక్ట్. తిందాం.
తండ్రి- వద్దు. ఈమెని ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మని తిందాం.