తేడా
(ఇద్దరు వ్యక్తులు మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు) అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా? సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.