టీచర్ గాలి కబుర్లు
తండ్రి : మీ కొత్త టీచర్ పాఠాలు ఎలా చెబుతున్నారు రా?. కొడుకు : అన్నీ గాలి కబుర్లే నాన్నా! తండ్రి : అదేంట్రా, పాపం అట్లా అంటావు? కొడుకు : నిన్న ఆక్సిజన్ , మొన్న నైట్రోజన్.. ఇవాళ్ల హైడ్రోజన్! మరింకేమనాలి?