జడ్జ్ మెంట్

Read and enjoy hilarious clean latest telugu jokes, funny telugu jokes and telugu comics online

 

జడ్జ్ మెంట్

జడ్జి : ఏయ్! నువ్వు కోడిపందెం ఆడావా?
పెద్దమనిషి : అమ్మమ్మ! మీమీద ఒట్టు! నేనసలు ఆడలేదు. (వెంటనే పెద్దమనిషిని వదిలేశాడు జడ్జి)
జడ్జ్ : ఏయ్! నువ్వు ఆడావు కదూ! పూజారిని అడిగాడు.
పూజాలి : రామ! రామ! అసలు నేనాడందే! ... (పూజారిని కూడా పంపించి వేశాడు)
జడ్జి : ఏరా నువ్వు ఆడావా! (అడిగాడు గజదొంగ గంగన్నని)
గజదొంగ : ఎవరూలేకుండా ఎవరితో ఆడానో చెప్పండి (ఎదురు ప్రశ్నించాడు గజదొంగ)