ఓటుకు ఇలా, పెళ్లికి అలానా

 

ఓటుకు ఇలా, పెళ్లికి అలానా

సుబ్బారావుకు అనుకోని సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకోవడానికి తన మిత్రుడి వద్దకు వెళ్లాడు.
వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది.
సుబ్బారావు: ఓటు వేయడానికి 18 ఏళ్లు నిర్ణయించి, పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు ఎందుకు పెట్టారు.
మిత్రుడు: దేశాన్ని సంభాళించడం సులభం... కానీ భార్యను సంభాళించడం సులభం కాదని...