అబ్బా ఎంత ఇష్టం
ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ..
భార్య: ఏమండి! నేను చచ్చిపోతే మీరేం చేస్తారు..?
భర్త: నేను కూడా చచ్చిపోతా
భార్య: నేనంటే ఎంత ఇష్టం మీకు..?
భర్త: ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని కూడా తట్టుకోలేం కదా..?