Buttons or Hooks

Buttons or Hooks

“ ఇది మీ ఆవిడ కుట్టిన షర్టా ?” అడిగాడు చందు.

“ అరే...ఎలా కనుక్కున్నావురా..!” ఆశ్చర్యంగా అన్నాడు.

“ బటన్స్ బదులు హుక్స్ ఉండడం చూసి...” నవ్వుతూ అన్నాడు చందు.