ఆపద్ధర్మంగా కొనసాగించాలని

ఆపద్ధర్మంగా కొనసాగించాలని

 

“ఈ రోజు నుంచి మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడమైనది" చెప్పాడు జడ్జీగారు.

“మరో భార్య వచ్చేవరకూ ఈవిడనే ఆపద్ధర్మ భార్యగా కొనసాగమని చెప్పండి జడ్జిగారూ"

తెలివిగా అన్నాడు శ్రీధర్.

“ఆఁ..”అని నోరు తెరిచాడు జడ్జిగారు.