కల్తీ ప్రేమ

కల్తీ ప్రేమ

 

“మనిద్దరం పాలు నీళ్ళలాగ కలిసిపోయాం కదూ రాధా" ప్రేమగా అన్నాడు కృష్ణ.

“ఆ మాటనకు కృష్ణ.ఎవరైనా వింటే మనది కల్తీ ప్రేమని అనుకుంటారు" అంది

అమాయకంగా రాధ.

“ ఆఁ..” అని నోరు తెరిచాడు కృష్ణ.