చిలిపి ప్రేమికుడు

చిలిపి ప్రేమికుడు

 

“రాజు...తియ్యని మాటలు ఓ నాలుగు చెప్పవా?” ప్రేమగా అడిగింది రాణి.

“పాలకోవా, బాదంహల్వా, జిలేబీ, రసగుల్లా" అని ఠక్కున చెప్పాడు.

“ఆఁ" అని నోరు తెరిచింది రాణి