Rating:             Avg Rating:       294 Ratings (Avg 2.96)

ఎంత ఇస్తాడో చూద్దామని

Read and enjoy huge collection of telugu jokes telugu funny jokes funny telugu jokes telugu comedy by teluguone

 

ఎంత ఇస్తాడో చూద్దామని

రాజు: (ఏడుస్తూ) "అమ్మా... నేను ఇవ్వాళ బస్సులో వస్తుంటే ఒక పెద్దాయన ఏ కారణం లేకుండా చెంప మీద కొట్టాడు...''
అమ్మ: "అసలు ఏం జరిగిందో చెప్పు?''
రాజు: "అనుకోకుండా ఆ పెద్దాయన కుడి కాలు తొక్కాను. సారీ తాతయ్య అన్నాను. 'ఫరవాలెదులే నాయనా' అని జేబులో ఉన్న రూపాయి నాకు ఇచ్చాడు.''
అమ్మ : "నువ్వు మర్యాద తెలిసిన పిల్లాడివని ఆ రూపాయి ఇచ్చి ఉంటాడు...మరి ఎందుకు కొట్టాడు?''
రాజు: "కుడి కాలు తొక్కితే రూపాయి ఇచ్చాడు... మరి ఎడమ కాలు తొక్కితే ఎంత ఇస్తాడో చూద్దామని తొక్కాను.''