Rating:             Avg Rating:       358 Ratings (Avg 2.98)

తేడా

a nice collection of jokes based on diffrence  telugu jokes

 

తేడా

(ఇద్దరు వ్యక్తులు    మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)
అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం,
విషం తాగితే  మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ  చిందులేస్తారు.