TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
వంటొచ్చిన మగాడైతే
.jpg)
ఫ్రెండ్ తో సాయంత్రం సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అని కిరణ్ రూముకి వచ్చాడు
చరణ్.
హాల్లోని సోఫాలో కూర్చున్న కిరణ్, వంటల పుస్తకాన్ని తిరగేస్తున్నాడు.
" ఎప్పుడు చూసిన ఈ వంటల పుస్తకాలు చదువుతుంటావు. ఏమటి సంగతి ? " అని
అడిగాడు చరణ్.
" ఏమిలేదురా...వంటొచ్చిన మగాడైతే కట్నం ఎక్కువగా ఇస్తామంటున్నారురా
ఆడపెళ్ళివాళ్ళు అందుకని " అని అసలు విషయం చెప్పాడు కిరణ్.
ఏడువాలో నవ్వాలో అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయాడు చరణ్.
|
|