Vanta Chesindi Nenu Kadu

Vanta Chesindi Nenu Kadu

భర్త ముఖం మటమటలాడించుకుంటూ భోం చేస్తున్నాడు..

భార్య మెల్లగా దగ్గరికొచ్చింది..

" మీరంత కష్టంగా తినాల్సిన పనిలేదులెండి. సంతోషంగానే తినొచ్చు.. ఎందుకంటే

ఇవాళ వంట చేసింది నేనుకాదు.. మీ అమ్మగారే.. " అని చురకంటించి చక్కాపోయింది.