Naatho Godavapadi

Naatho Godavapadi

" భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి....అని మా

ఆయనతో అప్పుడెప్పుడో అన్నాను నేను " అని కన్నీళ్లు పెట్టుకుంది గీత దగ్గర శ్రీదేవి.

" ఇప్పుడేమైంది " అని అడిగింది గీత.

" ఈరోజు నాతో గొడవపడి ఆయన బట్టలు సూటుకేసులో సర్దుకుని ఎటో వెళ్ళిపోయారు "

అని భోరున ఏడిచింది శ్రీదేవి.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది గీత.