Munduku Velle scene

అటెండెన్స్ తీసుకున్న తరువాత ప్రొఫెసర్ గారు పుస్తకాన్ని తెరిచి " ఆ...నిన్న

ఎక్కడున్నాం మనం ?" అడిగాడు.

ఓ కొంటె కుర్రాడు గబుక్కున లేచి " ఈ క్లాసులోనే ఉన్నాం సార్ " అని అన్నాడు

వెటకారంగా.

" ఆ!...ఆ!... యింతకంటే ముందుకు వెళ్ళే సీన్ లేదులే మీకు " అని వాళ్లకు ఒక

చురకంటిచాడు.

దాంతో బిత్తరపోయి చూస్తుండిపోయారు స్టూడెంట్స్.

అలా వాళ్ళని చూసిన ప్రొఫెసర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.