Neekosam-Neeprema kosam

" డార్లింగ్ నీ కోసం, నీ ప్రేమ కోసం నన్ను ఏమి చేయమంటే అది చేస్తాను. ఏది

తెమ్మంటే అది తీసుకువస్తాను. చివరికి చావమన్నా చస్తాను " అని నిజాయితీగా

అన్నాడు ఆ ప్రేమికుడు.

" ఎప్పుడు చూడు చస్తానని అన్నావే గాని ఏనాడైనా ఆ ప్రయత్నం చేశావా "? అని

మూతి మూడు వంకర్లు తిప్పింది ఆ ప్రియురాలు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ ప్రేమికుడు.