Paper Pen

డాక్టర్ : కరిచింది పిచ్చికుక్క కాబట్టి రేబీస్ వ్యాధి సోకింది. బహుశా నీకు మరణం

తప్పదేమో!

రోగి : మంచిది డాక్టర్! దయచేసి ఒక పేపరు పెన్ ఇవ్వండి.

డాక్టర్ : ఎందుకు ? విల్లు వ్రాయడానికా ?

రోగి : కాదు డాక్టర్...నేను ఎవరెవరిని కరవాలో లిస్ట్ రాసుకోవడానికి.

డాక్టర్ : ఆ....( ఆశ్చర్యంగా)