Chaduvu-Sandhya

“కిరణ్...చదువూ సంధ్యా అంటారు కదా!వాటికి అర్థం చెప్పు ?”

అడిగింది టీచర్.

“చదువు గురించి నాకు పెద్దగా తెలియదు టీచర్.కాకపొతే సంధ్య

గురించి మాత్రం బాగా తెలుసు. సంధ్య మా పక్కింటి అమ్మాయి.ఈ

వివరాలు చాలా?ఇంకా కావాలా ?”అని చెప్పాడు కిరణ్.

“ఆ..”ఆశ్చర్యంగా నోరు తెరిచింది టీచర్.