Jolapata

“బాబు ఏడుస్తున్నాడు.జోలపాట పాడవలసింది"అన్నాడు కామేశం.

“వద్దండి.నిన్న అలాగే పాడుతుంటే పక్కవాళ్ళు వచ్చి మీ పాట

కంటే మీ అబ్బాయి ఏడుపే బాగుంది.వాడినే ఏడవనివ్వు

అన్నారండి "విచారంగా అంది కాంతం.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కామేశం.