Atidhi Bhojanam

“రాక రాక ఇంటికి వచ్చావు.భోజనం చేసి వెళ్ళవే"అంది కవిత.

“ఇప్పుడోద్దులేవే.ఈమాటు వచ్చినప్పుడు తప్పక తింటాను"అన్నది

మాధవి.

“అప్పటివరకు ఈ భోజనం బాగోదేమోనే "అని పకపక నవ్వింది

కవిత.

అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మాధవి.