Mudanammakalu Pettukoku
మూఢ నమ్మకాలు పెట్టుకోకు
" తొందరగా దూకేయ్...అవతల పోలీసులు వచ్చేస్తున్నారు "
“ నీకేమైనా పిచ్చెక్కిందా...మనం ఇప్పుడు పదమూడో అంతస్థులో వున్నాం "
“ పదమూడో నంబరు,ఏడో నెంబరు అంటూ మూఢ నమ్మకాలు, చాదస్తాలు పెట్టుకోకు...
దూకేయ్ " అంటూ కసిరాడా నాస్తిక దొంగ.