Ma Nannagariki Asalu ledu

Ma Nannagariki Asalu ledu

మా నాన్నగారికి అసలు లేదు

" ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు

రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు

తీరుతుంది ?” అడిగింది లెక్కల టీచర్.

" అసలు తీరదు మేడం" అన్నాడు రాము.

" ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా

లేవా ? కోపంగా అడిగింది టీచర్.

" మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా

నాన్నగారికి అసలు లేదు " అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.