Shobhanam Gadiloki Paalu

Shobhanam Gadiloki Paalu

పాల గ్లాసు పట్టుకుని శోభనం గదిలోకి వచ్చింది కొత్త పెళ్ళికూతురు.

" పాలు ఎందుకు పంపిస్తారో తెలుసా నీకు " అని భార్యను అడిగాడు.

" జీవితంలో కష్టసుఖాలు పాలుపంచుకొమ్మనే కదండీ ! పెద్దలు శోభనం గదిలోకి పాలు

పంపిస్తారు " అని సిగ్గుపడుతూ చెప్పింది ఆ భార్య.

" అయితే మనమేమీ కష్టసుఖాలు పంచుకోనక్కర్లేదన్నమాట " అన్నాడు భర్త.

" అదేమిటండి " అని అడిగింది భార్య.

" మన శోభనం గదిలో పాలు పిల్లి తాగేసింది కదా " అని పకపక నవ్వాడు ఆ భర్త.

అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఆ భార్య.