Write for Funny Comment This Photo

Write for Funny Comment This Photo

ఈ బొమ్మకు సరదాగా కామెంట్ రాయండి

పేపరు చదువుతున్నప్పుడో, వీక్లీ కాని మంత్లీ కాని ఇతర సినిమా పత్రికలూ కానీ చూస్తున్నప్పుడో ఎక్కడో ఒక చోట నవ్వుకునేలా ఒక బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ బొమ్మకి సరదాగా ఒక కామెంట్ రాయాలనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ బొమ్మని చూడానే నవ్వుతూ మనకు అనిపించిన కామెంట్ రాస్తాం. రాసిన తరువాత మళ్ళీ ఒకసారి చూసి సరదాగా నవ్వుకుంటాం!

ఇప్పుడు www.teluguone.com/comedy అందిస్తున్న " ఈ బొమ్మకు సరదాగా కామెంట్ రాయండి " అనే శీర్షికలో మనకోసం ఇస్తున్న ఫన్నీ బొమ్మని చూసి సరదాగా అందరూ నవ్వుకునేలా ఒక కామెంట్ రాద్దాం ! అలా కామెంట్ రాయడంలో ఉన్న ఆనందాన్ని కూడా నలుగురితో పంచుకుందాం. నలుగురితో హాయిగా నవ్వుకుందాం.