TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Chilipi Kavithalu
.jpg)
నా స్నేహితుడి పేరు చారి
హోటల్ కి రమ్మన్నాడో సారి
వెళ్ళేసరికి తింటున్నాడు పూరి
నన్ను కూడా తినమన్నాడు శతపోరి
నాలిక పీకింది నోరూరి
తిన్నదొకటే ప్లేటు మరి
అయినా బిల్లోచ్చింది వాడి బిల్లుతో చేరి
డబ్బుల్లేవంటూ చెప్పాడువాడు సారి
దేవుడా ఇప్పుడు నాకేమి దారి
హోటల్ వాడు నాకు కట్టించకముందే గోరి
మెల్లగా వంటింట్లోకి దూరి
బైటపడ్డా నాలుక్కిలోల పప్పునూరి.
****************************
నా మరదలి పేరు వరం
తనకు కావాలట ఓ పెద్ద సవరం
కనుక తనే చేస్తానంటోంది నాకు క్షవరం
నాకు భయం తెగుతుందేమోనని నా మెడ దగ్గర నరం
అందుకే ఆమె పేరు చెబితే మనకెప్పుడూ నూట నాలుగు జ్వరం.
|
|