దొంగను క్రాస్ చేసిన రన్నింగ్ ఛాంపియన్

దొంగను క్రాస్ చేసిన రన్నింగ్ ఛాంపియన్

" నువ్వు రన్నింగ్ ఛాంపియన్‌వి కదా...! మరి మీ ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగను

ఎందుకు పట్టుకొలేకపోయావు...?" అని అప్పారావుని సుబ్బారావు అడిగాడు.

" పట్టుకుందామనే వెంటపడి పరుగు మొదలుపెట్టాను. తీరా వాణ్ని చేరేసరికి పరుగులో

వాణ్ని ఓడించాలనిపించి వాణ్ని దాటుకుంటూ వెళ్ళిపోయా, 5000 మీటర్లు రన్ అయ్యాక

వెనక్కి తిరిగి చూస్తే ఆ వెదవ కనపించలేదు " అని అమాయకంగా చెప్పాడు సుబ్పారావు.