Rating:             Avg Rating:       560 Ratings (Avg 2.99)

Telugu Comedy Club

Telugu Comedy Club

***********************

హాయ్... ఎంతగా నవ్వితే అంత మంచిదని డాక్టర్లు మనకు ఎప్పుడు చెబుతుంటారు.కాని

మనం ఏం చేస్తుంటాము.వర్క్ వల్లనో,ఇంటి సమస్యల వల్లనో,మరే విధంగానో ఒక విధంగా

నవ్వుని మరిచిపోయి ఎప్పుడు బిజిగా ఉంటాం.కాని లైప్ అదికాదుగా.ఎంత బిజిగా వున్న

నవ్వడమనేది మన అదృష్టం.నవ్వించడం అనేది మహా మహా అదృష్టం.ఆ అదృష్టాన్ని

పంచుకోవడానికి మీకు పంచడానికి మన ముందుకు వచ్చింది మన తెలుగు కామెడీ క్లబ్.

Brahmanandam Comedy As Compounder in Hospital

బ్రహ్మానందం కామెడీ సీన్ చూసి హాయ్ హా నవ్వుకున్నారు కదా.ఇప్పుడు మీకోసం ఒక జోక్.

“ఏమిటయ్యా నీ సమస్య ?”తనకి దగ్గరికి వచ్చిన పేషెంట్ ను అడిగాడు డాక్టర్.

“ఉదయం నిద్రలేవగానే ఓ గంట తలడిమ్ముగా,తిరుగుతున్నట్లు,కళ్ళముందు మెరుపులు

కనిపిస్తున్నాయ్ సర్ "అని చెప్పాడు ఆ పేషెంట్.

“హహహ..."అని నవ్వి "నీ సమస్యకు పరిష్కారం సులభం.”అన్నాడు డాక్టర్.

“ఏమిటి సర్ అది ?”అతృతగా అదిగాడు పేషెంట్.

“వెరీ సింపుల్...ప్రతిరోజూ ఓ గంట ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకుంటే సరి "అని

పకపక నవ్వాడు డాక్టర్.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పేషెంట్.

హహహహహ.....ఇప్పుడు మరొక కామెడీ సీన్

Brahmanandam Hilarious Comedy With Jagapathi At Hospital