Spider Man After Marriage

Spider Man After Marriage

పెళ్ళికాకముందు ఎవరైనా పెద్ద తోపుగా ఉండొచ్చు, కావచ్చు. చెప్పుకోవచ్చు కూడా !

అలాగే ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు తిరగొచ్చు.ఇప్పుడు ఇదంతా

ఎందుకు చెబుతున్నానో మీకు తెలియాలంటే ఈ కింది బొమ్మని చూడాల్సించే ! స్పైడర్

మ్యాన్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఎన్నో ప్రమాదాల నుండి ఎంతోమంది ప్రజలను

రక్షించడానికి ఉపయోగించిన తన శక్తులను పాపం పెళ్లి చేసుకున్న తరువాత అతని

భార్య అతని శక్తులను ఎందుకు ఉపయోగించిందో చూడండి.