Sixteenth Floor Joke

Sixteenth Floor Joke

పదహారో అంతస్థు

" తొందరగా దూకేయ్...అవతల పోలీసులు వచ్చేస్తున్నారు "

“ నీకేమైనా పిచ్చెక్కిందా...మనం ఇప్పుడు పదహారో అంతస్థులో వున్నాం "

“ పదమూడో నంబరు,ఏడో నెంబరు అంటూ మూఢ నమ్మకాలు,చాదస్తాలు పెట్టుకోకు...

దూకేయ్ " అంటూ కసిరాడా నాస్తిక దొంగ.