Sankranti Panduga Rojuna Bharta Mukham

Sankranti Panduga Rojuna Bharta Mukham

పండుగ రోజున భర్త ముఖం మటమటలాడించుకుంటూ భోం చేస్తున్నాడు..

భార్య మెల్లగా దగ్గరికొచ్చింది.

" మీరంత కష్టంగా తినాల్సిన పనిలేదులెండి. సంతోషంగానే తినొచ్చు.. ఎందుకంటే ఇవాళ

వంట చేసింది నేనుకాదు.. మీ అమ్మగారే.. " అని చురకంటించి చక్కాపోయింది