TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Newly Married Couples Joke
.jpg)
కొత్త దంపతులు
కొత్తగా పెళ్ళయిన దంపతులు సినిమా హాలుకి వెళ్లారు.
" అన్నిటికంటే వెనుక ఉన్న వరసలో మూలంగా ఉండే రెండు సీట్లు ఇమ్మనండి " అని
భర్తతో చెప్పింది భార్య.
" ఒకవేళ నువ్వు చెప్పిన సీట్లు దొరక్కపోతే ? " అని అనుమానంగా అడిగాడు భర్త.
" అప్పుడు సినిమా చూద్దాం లేండి " అని నిరాశగా చెప్పింది భార్య.
|
|