వారానికోసారి వస్తాను

వారానికోసారి వస్తాను

 

“ఎందుకు వీర్రాజు...వారానికోసారి వచ్చి ఒక్కొక్క పన్నే కట్టించుకుంటున్నావు?” అడిగాడు

డాక్టరు వారానికి ఒకసారి వచ్చి పన్ను పెట్టించుకునే వీర్రాజుని చూసి.

“నా భార్య కరాటే క్లాసు వారానికి ఒకసారేనండి" అమాయకంగా చెప్పాడు వీర్రాజు.

“ఆఁ.”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టరు.