Mahesh Samantha Funny Dialogue Pics

Mahesh Samantha Funny Dialogue Pics

ప్రిన్స్ మహేష్ బాబు అందాల సుందరి సమంత కలిసి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే కదా ! ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా అభిమానులకి తెలుసు. ఆ సినిమాలో కొన్ని కొన్ని చోట్లా మహేష్ బాబు సమంత ఇచ్చిన expressions కి సరదాగా మనం నవ్వుకోవడానికి ఈ ఫన్నీ డైలాగ్స్ రాయడం జరిగింది.