మాట్లాడే అవకాశం
భార్య : "మీరు రాత్రంతా మూలుగుతూనే ఉన్నారు. పదండి డాక్టరు దగ్గరికివెళ్దాం'' భర్త : "నా మందు ఎందుకు? రోజూ నాకు మాట్లాడే అవకాశం యివ్వు కాలు అదే తగ్గిపోతుంది''