భార్య కొట్టకుండా వుండాలంటే

భార్య కొట్టకుండా వుండాలంటే

" మా ఆవిడ నాతో గత నెల రోజుల నుండి పోట్లాడటం మానేసింది. " అని ఆనందంగా

చెప్పాడు తన స్నేహితుడైన కిశోర్ తో సుకుమార్.

" ఆమెతో ఏమన్నావేమిటి " ? అని కుతూహలంగా అడిగాడు తెలుసుకోవాలని కిశోర్.

" నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంలో మడతలు కనిపిస్తున్నాయి అని అన్నానంతే "

అని మరింత ఆనందంగా చెప్పాడు సుకుమార్.