తాగుబోతు
రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది , "ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా " "ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ " " ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? " " ఎన్నోమార్లు అడిగా, ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు "