టూత్ బ్రష్

టూత్ బ్రష్

అదేమిటండీ మీకూ పిల్లలకీ నాకూ

ఆందరికీ బ్రష్‌లు పట్టుకురమ్మంటే

ఒకే ఒక బ్రష్ పట్టుకువచ్చారు

ఆశ్చర్యంగా అడిగింది అలివేణి.

ఓసి పిచ్చిమొద్దూ ?

ఇంటిల్లిపాదికి పనికివచ్చే

ఒకే ఒక టూత్ బ్రష్ అని

రేడియోలోమొత్తుకుంటున్నారు

ఆ మాత్రం తెలిదా!

నవ్వుతూ చెప్పాడు ఆనందం.