Funny Love Quote Image

Funny Love Quote Image

ఈ రోజుల్లో లవ్ చేయనివాళ్ళు ఎవరైనా ఉంటారా అనే ప్రశ్నకి యస్ యం యస్ కాంటెస్ట్

పెట్టి (A) ఎవరు ఉండరు (B) కొందరు ఉంటారు అనే సమాధాలను యిస్తే అందరూ

A ను సెలక్ట్ చేస్తారు. ఎందుకంటె లవ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి.

లవ్ చేయని వాళ్ళు, చేసే వాళ్ళు ఎవరైనా సరదాగా నవ్వుకోవాడానికి ఈ సరదా లవ్

కోట్ ఇమేజ్.