ఎప్పుడూ కొట్టరు ...

ఎప్పుడూ కొట్టరు ...

 

ఎప్పుడూ కొట్టరు ...

జడ్జి : ఏమ్మా పాపా నీ తల్లీతండ్రీ విడిపోతున్నారు మరి నువ్వు ఎవరితో వుండాలనుకుంటున్నావ్? అమ్మతో వుంటావా?
పాప : వద్దు ... వుండను
జడ్జి : ఎందుకు?
పాప : అమ్మ కొడుతుంది
జడ్జి : పోనీ నాన్నతో వుంటావా?
పాప : నాన్నతో కూడా వద్దు నాన్న కూడా కొడతారు
జడ్జి : మరి నువ్వు ఎవరితో వుంటావ్?
పాప : మన ఇండియన్ క్రికెట్ టీమ్ తో వుంటాను.
జడ్జి : ఎందుకు?
పాప " వాళ్ళు ఎప్పుడూ కొట్టరు కదా?