Rating:             Avg Rating:       338 Ratings (Avg 2.89)

“పెద్ద” ఫ్యామిలీ

Read ane enjoy Jokes and Quotes About Family Relationships Elderly

 

“పెద్ద”  ఫ్యామిలీ

“మాది చాలా పెద్ద ఫ్యామిలీ అంటే నమ్మి పెళ్ళిచేసుకున్న తరువాత తెలిసింది మోసపోయామని” విచారంగా అన్నాడు ముత్యాలరావు.
“ఏమైంది వాళ్ళు పేదవారా?” అడిగాడు మణి.
“అంతేకాదు, ఆమెకు ఆరుగురు అన్నలు, ఏడుగురు చెల్లెళ్ళు, అమ్మమ్మ తాతయ్య, బామ్మ అట అందరూ ఒకే ఫ్యామిలీలో ఉంటారట” భోరుమన్న ముత్యాలరావు.