డాక్టర్ చతురుడు

Take a look at these funny doctor jokes medical humor latest funny doctor quotes by teluguone comedy

 

డాక్టర్ చతురుడు

చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప.
“బాబుది మీ పోలికే” నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త.
“మీ పాప చాలా ముద్దుగా ఉంది” చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య.
“వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా” అన్నాడు భర్త.
“లేదు. నిజంగా నాకు నచ్చినవే చెబుతాను”
“నచ్చకపోతే?”
“మీ పోలికే అంటాను”