Rating:             Avg Rating:       635 Ratings (Avg 2.97)

కమిషన్ పేషెంట్ జోక్

కమిషన్ పేషెంట్ జోక్

“ డాక్టర్, మీ దగ్గరికి పేషంట్లను తీసుకొస్తే ఏమైనా కమీషన్ ఇస్తారా ? ” అడిగాడు

మాములుగా వచ్చిన తాతారావు.

“ అలాగే ఇస్తాను.పేషెంట్ ఎక్కడ ? ” సంతోషంగా అడిగాడు డాక్టర్.

“ నేనే డాక్టర్. నాకు వైద్యం చేయండి " అని గబుక్కున షర్ట్ విప్పేసి బల్ల మీద

కూర్చున్నాడు తాతారావు.

“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.