పిసినారి పాపయ్య

పిసినారి పాపయ్య

 

“ అదేంటి సార్! బ్యాంకుకు వచ్చి ఉత్తరం వ్రాస్తున్నారు. ఏదయినా అర్జేంటా ?” అడిగాడు

క్లర్క్.

“ అబ్బే! ఇక్కడయితే రీపిల్ ఖర్చు మిగులుతుందని " అని చెప్పి పకపక నవ్వాడు

పిసినారి పాపయ్య.

“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు క్లర్క్.