Cinema Producer

“మన సినిమాలో హీరోయిన్ కు కన్నుండదు.హీరోకు కాలుండదు.

విలన్ కి చెయ్యుండదు "అని కథ చెప్పుతున్నాడు రైటర్.

“ఈ సినిమా తీస్తే ఫీల్డులో నేనుండను "గబుక్కున అన్నాడు

ప్రొడ్యుసర్.

“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ రైటర్.