TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Brahmanandam C/O Sattenapalli Comedy
.jpg)
నవ్వించడంలో మనకు ఎంతో మంది హాస్యనటులు ఉన్నప్పటికీ మన బ్రహ్మానందం
గారిది ప్రత్యేక స్థానం ! వారిని చూడగానే నవ్వు మనకు తెలియకుండానే మన పెదాల
మీద విరబూస్తుంది. ప్రతి సినిమాలో మన బ్రహ్మానందం గారికి ఎంత క్రేజీ ఉంటుందో వారి
పేర్లకి కూడా అంతా క్రేజీ ఉంటుంది.వారి మొదటి సినిమా ఆహా నా పెళ్ళంటా దగ్గరి నుండి
నిన్నటి నాయక్ సినిమా వరకు ! ఇలా చెప్పుకుంటే మన బ్రహ్మానందం గారిది చాల పెద్ద
నవ్వుల చరిత్ర అవుతుంది. సో ఈ రోజు మనల్ని నవ్వించాడానికి బ్రహ్మానందం కేరాఫ్
సత్తుపల్లి కామెడీ తో వచ్చాడు. మరి ఆలస్యం చేయకుండా ఆ కామెడీ చూసి కడుపారా
నవ్వుకుందాం !
|
|