TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Ammayila Ventapadinanduke
.jpg)
అమ్మాయిల వెంటపడినందుకే....
అమ్మాయిల వెంటపడి వేధించేవాడు హరి.
అతనిని ఒకరోజున పోలీసులు అరెస్టు చేశారు.
లాకప్ లో ఉన్న హరి దగ్గరికి హరి వాళ్ళ నాన్న పంపిన లాయర్ వచ్చి సలహా ఇచ్చాడు.
" చూడు బాబు...నువ్వు చచ్చినా నేరం ఒప్పుకోకు...! నేను ఏలాంటి నేరం చేయలేదని
కోర్టులో దైర్యంగా గీత మీద చెయ్యేసి చెప్పు. సరేనా ?" అని అన్నాడు.
" సీత మీద చెయ్యేసినందుకే పోలీసులు పట్టుకున్నారు. ఇంకా గీత మీద కూడా చెయ్యేస్తే
ఊర్కుంటారా ?" అన్నాడు అమాయకంగా.
|
|