Latest Telugu Movie Software Dialogues

Latest Telugu Movie Software Dialogues

లేటెస్ట్ 2013 డైలాగ్స్....



ఎత్తి కొట్టానంటే, గూగుల్ సెర్చ్ లో కూడా కనపడకుండా పోతావ్..

రేయ్! జావా రెడ్డి, నేను ఒరాకిల్ చేశా, సన్ చేశా, నీ జావా చేశా..

నువ్వు! సాప్ట్ వేర్ వంశంలోనే పుట్టింటే..

నీకే గనక ఒక సాప్ట్ వేర్ కంపనీ ఉంటే..

లాప్టాప్, డెస్క్ టాప్ రెండూ ఉంటే.. రారా!!..

దమ్ముంటే నన్ను ఇంటర్వ్యూ చెయ్యరా..

ఈ రోజు- ఈ జాబో, లేక నీ కంపనీయో తెలిపోవాల..

కీబోర్డ్ లో బటన్ నొక్కానంటే.. ఆ సౌండ్ కే జాబు ఇస్తావ్!

నేను పర్సనల్ గా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వటం ఎంట్రా..

నాకు మా అమ్మ ఉగ్గు పాలతో పెట్టిందిరా..

ప్రోగ్రాం నువ్వు ఇచ్చినా సరే!

నన్ను రాయమన్న సరే!!

లాజిక్ నువ్వు చెప్పినా సరే!

నన్ను ఆలోచించమన్న సరే!!

ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ప్రోగ్రాం రాయగలను...

"Cant be displayed" అని వచ్చినంత మాత్రాన C కనిపించదనుకున్నవా..

ఒక్కసారి "రెఫ్రెష్" కొట్టి చూడరా రోమాలు నిక్కబొడుచుకుంటాయి!..

హాకర్ అలీ ఖాన్!! తప్పు నా ప్రోగ్రాం లో ఉంది కాబట్టి "logout" అవుతున్నా,

అదే ఎర్రర్ నీ కోడ్ లో ఉండుంటే సిస్టం క్రాష్ చేసి, వెళ్ళే వాడిని..

ఈ సాప్ట్ సీమలో మొదట "స్పాం" పెట్టింది మా తాత!

వైరస్ పుట్టించింది మా నాన్న!! నువ్వేంట్రా పీకేది!!!

ఒరేయ్..థూ!! ఎవరి కంపెనీ కి వచ్చావో తెలుసా!..

నా పేరు చెబితే.. బిల్ గేట్స్ కూడా జావా ప్రోగ్రాం కాపీ చేయడం మానేస్తాడు..

కత్తులతో కాదురా ఒరేయ్! కీ బోర్డ్ సౌండ్ తో చంపేస్తా....!!